కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : కలం పవర్ ప్రతినిధి గద్వాల శాసనసభకు రెండోసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి 30 వార్డు ఇన్చార్జి అన్సార్ మగ్బుల్ వార్డు ప్రజల తరపున సోమ వారం పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా రెండోసారి భారీ మెజార్టీతో గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు.
Admin
Kalam Power News