కలం పవర్ న్యూస్ - తెలంగాణ / దేవరకద్ర : 161 వ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శుక్ర వారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తాటికొండ గ్రామంలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ యువకులు గ్రామస్తులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్, షిండే, మహేష్, మురళి, శరత్, గల్ల నరసింహులు, తదితరులు ఐదవ సారి రక్తదానం చేశారు.
Admin
Kalam Power News