కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : మండలం జిల్లెల్ల గ్రామంలో కరెంట్ షాక్ తో గేదె మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లెల్ల గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్ అనే రైతు తన వ్యవసాయ పొలంలో రోజు వారి మాదిరిగానే తన గేదేనే గడ్డి మేపుచుండగా దగ్గరలో వున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైరు తేలి వుండడం తో తేలిన విద్యుత్ వైరుకు గడ్డి మెస్తున్న గేదె తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు యాభై వేల రూపాయలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు.
Reporter
Kalam Power News