కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : హైదారబాదు లో ఆది వారం ఆర్య వైశ్య మహ సభ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జూలూరి రమేష్ బాబును ఘనంగా సన్మానించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరావాది లక్ష్మీనారాయణలు శాలువాతో సత్కరించి మేమేంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆగిరు వెంకటేష్, గణేష్, కల్మీచర్ల రమేష్, శివ జగదీశ్వర్, చిగుళ్లపల్లి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News