Tuesday, 21 April 2026 03:23:38 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

వాడి వేడిగా కొనసాగిన మూసాపెట్ మండల సమావేశం

Date : 10 January 2024 09:01 PM Views : 1279

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : మండలంలోని గ్రామాల్లో నెలకొన్న త్రాగునీరు, విద్యుత్, పశు వైద్యం, విద్యా ఉపాధి, అంశాలపై మండల సర్వసభ్య సమావేశంలో వాడి వేడిగా సభ్యుల ప్రశ్నలతో కొనసాగింది బుధవారం రైతు వేదికలో ఎంపీపీ గుపాని కళావతి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి జడ్పిటిసి సభ్యుడు ఇంద్రయ్య సాగర్ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి తాసిల్దార్ బ్రహ్మం గౌడ్ ఎంపీడీవో స్వరూప తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల గ్రామంలో మిషన్ భగీరథ త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన ఏమాత్రం పట్టించుకోకుండా గ్రామానికి చెందిన సదరు కాంట్రాక్టర్ కు పనులను కట్టబెట్టడం ఏమిటని ఎంపిటిసి సభ్యుడు యాట సత్యనారాయణ సభా దృష్టికి తీసుకెళ్లారు. గొర్రెల పంపిణీ కోసం గత ప్రభుత్వం హాయంలో లబ్ధిదారుల నుంచి డీడీలు కట్టించుకున్న నేటి వరకు గొర్రెల పంపిణీ కాలేదని కొమ్మిరెడ్డి పల్లి సర్పంచ్ సాయి రెడ్డి వైద్య అధికారులను ప్రశ్నించగా ప్రభుత్వ నిర్ణయ ప్రకారం తగు చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. విద్యుత్ బిల్లుల మాఫీ కోసం ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన నేటి వరకు ఎలాంటి మాఫీలు కాలేదని ప్రస్తుతం బిల్లులు కట్టాలా వద్దా అనే అయోమయంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని జెడ్పిటిసి సభ్యుడు ఇంద్రయ్య సాగర్ విద్యుత్ శాఖ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి చర్య తీసుకుంటామని ప్రజలకు ఇబ్బందులు కలగనివ్వమని విద్యుత్ అధికారులు భరోసా తెలిపారు. పెంచిన పింఛన్లు రైతుబంధులను సకాలంలో లబ్ధిదారులకు అందజేయాలని కోరారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :