కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : గత ప్రభుత్వ హయాంలో దొంగ పట్టాలు సృష్టించి ఏకంగా 600 ఎకరాల ఇనాం భూములకు ఎసరు పెట్టారు. రాజాపూర్ మండలంలోని చొక్కంపేట్, తిరుమలాపూర్, దొండ్లపల్లి గ్రామ శివారులో 600 ఎకరాల ఇనాం భూమిని కొందరి పేరు మీద గుర్తు తెలియని వ్యక్తులు దొంగ పట్టాలు సృష్టించి ఇతరులకు అనగా కీర్తి ఫామ్స్, రెంబో, స్వర్గసీమ, అర్ ఎస్ బ్రదర్స్ సంస్థలకు విక్రయించడమైనదని కావున అట్టి భూములపై సమగ్ర విచారణ సర్వే జరిపి నిజమైన లబ్ధిదారులకు భూమి దక్కేలా విచారణ జరిపించాలని కొరుతు గురు వారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి విచారణకు ఆదేశిస్తామని చెప్పినట్లు అనిరుద్ రెడ్డి తెలిపారు.
రాజాపూర్ మండల పరిధిలోని తిర్మలాపూర్, డోండ్లపల్లి, రొక్కంపేట గ్రామ శివారులలోని సర్వే నెంబర్లలో సర్వే నెం.30, ఎ॥7-29గుంటలు, 31, ఎ॥10-26 గుం॥లు, 44 2-33boncs, 113, 13-277Банео, 108, 17-22, 114, ప॥ 18-16 గుం॥లు, 107, ఎ॥8-20గుం॥లు, 110, ఎ॥17-05 గుయి॥లు, 100, 219-06/2010, 97, 2017-072, 83, 211-14/2010, 86, 213-300x, 117, 2010-07ύοπες, 116, 14-16/2000, 115, 2016-160, 118, 12-14, 88, 016-24/2010, 151, ఎ॥20-12గుంజలు దళిత గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన ఇనాం భూములను గుర్తు తెలియని వ్యక్తుల పేరుమీద ఓ.ఆర్.సి. సర్టిఫికెట్లు ఇప్పించి వెంచర్లుగా మార్చిన భూములపై సమగ్ర విచారణ జరిపి నిజమైన లబ్దిదారులకు న్యాయం చేయాలని దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ.... మేము కె. కృష్ణయ్య తండ్రి చిన్న హన్మంతు, వృత్తి: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజాపూర్ మండలము, దోండ్లపల్లి గ్రామము, సి. లక్ష్మయ్య తండ్రి రామయ్య, వృత్తి: మాజీ ఎం.పి.టి.సి. సభ్యుడు, చొక్కంపేట గ్రామము తమరితో తెలుపునది ఏమనగా మా మండల పరిధిలోని దోండ్లపల్లి, తిర్మలాపూర్, చొక్కంపేట గ్రామాలలో ప్రభుత్వ భూములు పైన పేర్కొన్న సర్వే నెంబర్లలో ఉన్నాయి. అట్టి భూములను కొందరు వ్యక్తుల పేరుమీద (ఊరు పేరు లేని) గుర్తు తెలియని వ్యక్తుల పై ఓ. ఆర్బ్స్ స్టి. (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రేంబో, స్వర్గసీమ, ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థలకు విక్రయించి ఆక్రమ లే-ఔట్లను వేసినారు. ఇట్టి భూములు జాయింట్ కలెక్టర్ కోర్టులో విచారణ నిమిత్తము పెండింగ్లో ఉన్నవి. విచారణను కాదని గత ప్రభుత్వ హయాంలో ఆక్రమంగా నిబంధనలకు తూట్లు పొడిచి దళిత గిరిజనులకు రావాల్సిన భూములను కొందరు అన్యాక్రాంతం చేసినారు. ఇట్టి భూములపై పట్టాదారులకు పట్టాదారు పాసుబుక్కులు జారీ చేయనివ్వకుండా మాజీ ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో నిలిపివేయడం జరిగింది. కావున ఇట్టి భూములపై సమగ్ర విచారణ జరిపి నిజమైన లబ్దిదారులకు భూములు దక్కేలా చర్యలు తీసుకోవాలని నేరానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఇందు వెంట ఓ.ఆర్.సి. పొందిన ప్రతులను ఇందు వెంట పరిశీలన నిమిత్తము జతపర్చనైనవి.
Admin
Kalam Power News