కలం పవర్ న్యూస్ - తెలంగాణ / పాలమూరు : తాను చూడని గెలుపు లేదు.. తన ధరి చేరని విజయాలు లేవు.. ఉద్యమ ఆకాంక్ష కోసం ఎమ్మెల్యే పదవిని సైతం గడ్డి పోచలా విసిరి కొట్టిన చరిత్ర నాదని, ప్రజా క్షేత్రంలో గెలుపోటములు సహజమేనని చర్లకొల లక్ష్మారెడ్డి ఒక ప్రకటన పేర్కొన్నారు. పార్టీ గెలుపు కోసం నిజాయితీగా పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దు.. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు.
Admin
Kalam Power News