Tuesday, 21 April 2026 03:22:51 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

కుక్క తోకే..గెలిచింది..! ఉద్యోగులతో పెట్టుకుంటే అంతేనా..! కనుమరుగయి..పోవడం ఖాయమేనా..?

Date : 04 December 2023 12:21 PM Views : 1013

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : కుక్క తోకే..గెలిచింది..! ఉద్యోగులతో పెట్టుకుంటే అంతే.. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగుల దెబ్బ ఎల ఉంటుందో తొలి సారి చంద్రబాబు చవి చూశారు. ఆ దెబ్బకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాకుండా పోయాడు. రానురాను అసలు తెలంగాణలోనే పార్టీ కనుమరుగైపోయింది. ఆయన వారసత్వాన్ని అందుకున్న శిష్యుడు కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉద్యోగులను కుక్క తోక తో పోల్చడం, వారికి ఓట్లు లేవు, వున్నా అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని భావించడం వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను పొందకుండా ఉద్దేశపూర్వకంగానే చేయడంతో ఆ అసంతృప్తి తారస్థాయికి చేరింది. ఇదంతా గమనిస్తూ ఉన్న ఉద్యోగ వర్గం సరైన సమయంలో సరైన సమాధానం చెప్పింది. ఈసారి అత్యంత భారీగా 2.20 లక్షల మంది ఉద్యోగ కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో నానా ఇబ్బందులు పెట్టిన, గందరగోళ పరిస్థితులు సృష్టించిన తమ ఓటుని శోధించి, సాధించి మరి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈరోజు ప్రభుత్వాన్ని పాతి పెట్టడంలో ఎక్కువ భాగం ఉద్యోగుల శక్తి పని చేసిందనేది వాస్తవం. ఇక పార్టీ విషయానికొస్తే చంద్రబాబుకు తెలంగాణలో ఎటువంటి గతి పట్టిందో ఉద్యోగులతో పెట్టుకుంటే అదే గతి టి/బీఆర్ఎస్ కు పడుతుంది. అసలు అది ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితి ఈ దెబ్బతోటి మరో రెండు దశాబ్దాలు కనుమరుగైపోవడం ఖాయం. ఈ అనుభవాలు వచ్చే ప్రభుత్వాలు కి ఒక హెచ్చరిక అనే విషయాన్ని ఏ పార్టీ అయినా గుర్తించుకోవాలి. కుక్క తోక జలుక్.. ఇస్తే కుక్క పరిస్థితి .. కుక్క సావే. అనేది ఉద్యోగులతో పెట్టుకుంటే తెలుస్తుంది..!! కర్ణాటక ఎన్నికలలో ఇదే జరిగిందా..! కేవలం 5 శాతం ఓటు షేర్ పెంచుకొని 56 సీట్స్ నెగ్గిన కాంగ్రెస్ 2 వేల ఓట్ల తేడాతో బీజేపీ కోల్పోయిన సీట్లు - 58 వెయ్యి ఓట్ల తేడాతో కోల్పోయినవి - 41 ఉద్యోగులకు ప్రభుత్వాలను దింపేసే శక్తి లేదు. అనుకున్నారు, కర్ణాటకలో ఉద్యోగులు అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కేవలం ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో చాలామంది ఓడిపోయారు. ఉద్యోగులు సంఘటితంగా ఉంటే ఏదైనా సాధ్యమే...

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :