Tuesday, 21 April 2026 03:22:04 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

రంగంలోకి రాహుల్..! రేవంతే సీఎం..!!

Date : 05 December 2023 03:57 PM Views : 1173

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైపే అధిష్టాన మొగ్గు చూపింది. రాహుల్ గాంధీ సూచనతో ఏఐసీసీ ఆమోదం తెలిపింది.సోమవారంగచ్చిబౌలి లోని ఓ ప్రవేట్ హోటల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్, మాణిక్రావ్ ఠాక్రే తదితరుల సమావేశమైన సంగతి తెలిసిందే. వారంతా కూడా రేవంత్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సూచించారు. తర్వాత జరిగిన పరిణామాలతో డీకే ఢిల్లీకి వెళ్లి సమస్యను వారి అధిష్టానం కోర్టులో వేశారు. దీంతో జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కను వేర్వేరుగా ఢిల్లీకి పిలిపించుకుని వారిని సముదాయించినట్లు తెలుస్తోంది. వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, పార్టీ పటిష్టతకు, ఏర్పడే ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కను ఎంపిక చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖను అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంగళవారం సాయంత్రం లోపు అధికారికంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉంది. అనేక ధపాలుగా జరిగిన చర్చల అనంతరం తెలంగాణ సీఎం ను ఖరారు చేశారు. ఈ నెల 7 వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. సీఎం ఎంపిక అంశంలో ఆదివారం నుంచి ఉత్కంఠ కొనసాగింది. మొదటి నుంచి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ సీఎం అయితేనే బాగుంటుందన్న ఆలోచనతో ఉండింది. పార్టీలోని సీనియర్ నాయకులైన ఉత్తమ్, కొమటిరెడ్డి, భట్టి విక్రమార్క సీఎం పదవిని ఆశించడంతో ఆలస్యమైంది.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :