కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి క్లబ్ 2024 క్యాలెండర్ ను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జూలురి రమేష్ బాబు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ కల్వ హరికృష్ణ, ఆర్యవైశ్య మహాసభ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలిమిచేర్ల రమేష్, శివ జగదీశ్వర్, గంప శ్రీనివాసులు, గుగ్గిల శంకర్, దాచేపల్లి మనోహర్, కలిమిచర్ల గోపాల్, రీజినల్ చైర్మన్ జూలూరు సత్యనారాయణ, వాసవి క్లబ్ కల్వకుర్తి అధ్యక్షులు చిదిరే శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కల్వ ఆంజనేయులు, వనిత క్లబ్ ప్రధాన కార్యదర్శి కల్వలక్ష్మి, భీమ్శెట్టి ప్రసన్న, వీరబొమ్ము విజయభాస్కర్, పాపిశెట్టి సతీష్ గుప్తా, యాద శోభన్ బాబు, బిళ్ళకంటి వెంకటేశ్వర్లు, ఉప్పు ఆంజనేయులు, గుండ్ల శ్రీనివాసులు, పి.ఎస్. ఎన్.గుప్తా, గుబ్బ కిషన్, సామల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News