కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : నేటి యువత , విద్యార్థులు సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతాలను రూపుమాపి సామాజిక సేవాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని మూసాపేట నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఉందేకోడు కృష్ణయ్య కోరారు మండల కేంద్రంలోని వివేకానంద జయంతిని యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ముచ్చర్ల యాదయ్య, ముక్తార్, మల్ల కురుమూర్తి, శ్రీను, శంకర్, రఘు గౌడ్, సి జి మధు తదితరులు పాల్గొన్నారు
Reporter
Kalam Power News