కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ అసెంబ్లీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ని గద్వాల 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు నెంబర్ నరసింహ మక్తల్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
Kalam Power News