కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : ప్రజలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలు ఉంటాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు . దేవరకద్ర నియోజకవర్గం లక్ష్మి పల్లి గ్రామంలో గురువారం ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాల అమలులో బాగంగా సంక్షేమ పథకాల దరఖాస్తులను గ్రామ కార్యదర్శి వెంకట్రాములు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్యం పల్లి గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Reporter
Kalam Power News