కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : మృతుని కుటుంబ సభ్యులను శుక్ర వారం సరిత తిరుపతయ్య మరియు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి బండ్ల రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు. మల్దకల్ మండలం గ్రామానికి చెందిన పూజారి దేవప్ప మృతి చెందిన విషయం తెలుసుకున్న గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ భర్త తిరుపతయ్య మరియు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, బండ్ల రాజశేఖర్ రెడ్డి, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
Admin
Kalam Power News