కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమ వారం గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అధర్వంలో సర్పంచుల సన్మాన కార్యక్రమం మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ విచ్చేసిన సందర్బంగా వారికీ మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలుకడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News