కలం పవర్ న్యూస్ - తెలంగాణ / పాలమూరు : మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికీ తక్షణ ఆర్థిక సహాయంగా రూ.10,000/- చొప్పున వారి కుటుంబ సభ్యులకు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు మన్నె శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. శని వారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఎంపీ వ్యక్తిగతంగా ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు.
Admin
Kalam Power News