కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : మండల పరిధిలోని జీడి పల్లి గ్రామంలో వాసవి క్లబ్ కేసిజిఫ్ కల్వకుర్తి ఆద్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని శుక్రవారం అంతర్జాతీయ వాసవి క్లబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అదనపు కోశాధికారి కల్వ హరికృష్ణ లు ముఖ్య అతిధులుగా పాల్గొని గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రతి గ్రామం లో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రేసరర్ కల్వ హరికృష్ణ , ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కలిమిచర్ల రమేష్, డిస్టిక్ ఇన్చార్జి శివ జగదీశ్వర్, కలిమిచర్ల గోపాల్, రీజియన్ ఛైర్మన్ జూలూరి సత్యనారాయణ, జోన్ చైర్మన్ కూన సంతోష్ కల్వకుర్తి వాసవి, వనిత క్లబ్ అధ్యక్షులు చిదిరే శ్రీలక్ష్మి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శులు కల్వ లక్ష్మీ ఆంజనేయులు, కోశాధికారి దుగ్గి ధనలక్ష్మి అశోక్, చిగుళ్లపల్లి శ్రీధర్ కొండూరు కృష్ణయ్య, మాచిపెద్ది అశోక్, గుగ్గిల శంకర్, దాచేపల్లి మనోహర్, దాచేపల్లి రమేష్ , వీరమల్ల పాండు, పిఎస్ఎన్ గుప్తా, బాదం రాఘవేందర్ , గుబ్బకిషన్, దాచేపల్లి తిరుపతయ్య, రాజేష్, ధనలక్ష్మి, స్వాతి , జీడిపల్లి సర్పంచ్ కల్పన కృష్ణయ్య, ఉప సర్పంచ్ ఖాజా, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News