కలం పవర్ న్యూస్ - తెలంగాణ / నాగర్ కర్నూల్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి సన్మానించి నాగర్ కర్నూల్ జిల్లా రైస్ మిల్లుల సంఘం అధ్యక్షులు జూలూరి రమేష్ బాబు, మాజీ జిల్లా అధ్యక్షులు హకీమ్ రాజేష్, జిల్లాలోని పలు రైస్ మిల్లర్లు శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకొని నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాపిషెట్టి శ్రీనివాస్, గోపిరెడ్డి రామ్ రెడ్డి, కంది ప్రవీణ్, గందం బుచ్చిలింగం, గోవిందు కృష్ణయ్య, పోల రాజు, ఎడ్ల నరేష్ , తిరుపతయ్య, పోల విజయ్, దుగ్గి వెంకటేష్, చిగుళ్ల పల్లి మహేష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News