కలం పవర్ న్యూస్ - తెలంగాణ / Hyderabad : కూతురు శుభకార్యక్రమానికి దూరం చేసిన రోజు.. జైలుకెల్తూ మీసం తిప్పి, వస్తా కెసిఆర్ తిరిగివస్తా అని తొడకొట్టిన రోజు...దరిదాపుల్లో లేదు అనుకున్న పార్టీలో చేరి, నాయకత్వ పగ్గాలు చేపట్టి, కరుడుకట్టిన కాంగ్రెస్ వ్యతిరేకులను కూడా జత చేసుకుని దొరలకోటను బద్ధలుకొట్టిన రేవంత్ రెడ్డి నిజంగా అభినందనీయుడు.
Admin
Kalam Power News