కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి అన్నా సాగర్ గ్రామంలో గురువారం తెల్లవారు జామున గుండెపోటు తో మృతి చెందాడు, ఈ సందర్భంగా ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి. గువ్వల బాలరాజ్. అంజయ్య యాదవ్ లతో పాటు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
Reporter
Kalam Power News