కలం పవర్ న్యూస్ - తెలంగాణ / Hyderabad : లక్ష్మి పల్లి గ్రామంలో శ్రీరాముని స్పర్శ అక్షింతలు శని వారం గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి గ్రామంలోని ప్రతి ఇంటింటా, గడపగడపకు అక్షింతలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, మరియు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
Kalam Power News