కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెద్ద రాముడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఆసుపత్రిలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వ తరపున అదుకుంటామని మృతుని కుటుంబానికి సరితమ్మ భరోసా ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్వాల రాజశేఖరరెడ్డి, దినేష్,ఇక్బాల్, ఇలియాస్, రాము,ఆలూరు రవి, ముజాహిద్, సనవుల్లా తదితరులు ఉన్నారు
Admin
Kalam Power News