కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చిర్ర శేఖర్ రెడ్డి కి వెలుగోముల గ్రామ ప్రజలు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్ష పదవి గ్రామ వ్యక్తికి రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు* ఈ కార్యక్రమంలో జగత్ రెడ్డి మాజీ సర్పంచ్ చిర్రా బాల్ రెడ్డి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీధర్ రావు వీరాజీ చీమడి కృష్ణయ్య పి సత్యనారాయణ గౌడ్ మహేష్ కుమార్ రాజేందర్ రెడ్డి చెన్నయ్య శంకరయ్య భాస్కర్ జరపటి సత్తయ్యలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News