కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : సంకల మద్ది మరియు బంగ్లా గడ్డలో అయోధ్య రామ మందిరం అక్షింతలు వితరణ శ్రీరాముని అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ముందుగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట నా సందర్భంగా ఆలయ ట్రస్ట్నుండి వచ్చిన అక్షింతలు ఇంటింటా గడపగడపకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు. భక్తులు మరియు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Admin
Kalam Power News