కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన తోటపల్లి యాదమ్మ బాలయ్య కుటుంబానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మరియు జిల్లెల్ల మాజీ సర్పంచ్ గుమ్మకొండ రాములు సహకారంతో మంజూరు అయిన కళ్యాణ లక్ష్మి చెక్కును మంగళ వారం గ్రామంలో వార్డు సభ్యులు కొమ్మగొని రవిగౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ,వార్డ్ సభ్యులు గోసుల పాండు రంగా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎముక రవి ,శ్యాంసుందర్ రెడ్డి ,ఎముక మహేష్, నాప మల్లయ్య , శ్రీహరి,చిక్కొండ బీరయ్య, పౌసు యాదయ్య,పేరుమాల కృష్ణ ,బోయ యాదయ్య, బీరయ్య ,కోటయ్య, రాములు ,గణేష్, మల్లయ్య, ఉప్పు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Kalam Power News