కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మిడ్జిల్ : మిడ్జిల్ మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెలుగోముల గ్రామానికి చెందిన చిర్ర శేఖర్ రెడ్డి సోమవారం డీకే అరుణ సమక్షంలో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో తాను బిజెపి పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో కొంతమంది నాయకుల తీరు నచ్చక బిజెపి పార్టీలోకి వెళుతున్నట్లు ఆయన తెలిపారు.
Admin
Kalam Power News