కలం పవర్ న్యూస్ - ఆధ్యాత్మికం / కల్వకుర్తి : పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం వైభవంగా వరలక్ష్మి వ్రతాలు ఘనంగా పెద్ద సంఖ్యలో మహిళలలు పాల్గొని పూజలు నిర్వహించారని దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా శుక్ర వారం అమ్మవారి ఆలయం ప్రాంగణంలో మహళలలు పాల్గొని పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతలు చెయ్యడం వల్ల వారి కుటుంబాలు లక్ష్మి దేవి ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉంటాయని అన్నారు.
Admin
Kalam Power News