Sunday, 16 June 2024 06:08:46 PM
# భక్తిశ్రద్ధలతో వాసవి మాత జయంతి మహోత్సవం # అట్టహాసంగా గోల్డెన్ స్టార్ క్లబ్ ప్రమాణ స్వీకారం # భక్తిశ్రద్ధలతో గోపూజ వాసవి మాత పారాయణం # బిజెపిలో రెడ్ల పెత్తనం.. బీసిలపై డికే అరుణ చిన్నచూపు..బిసి నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ # కల్వకుర్తికి పాకిన ధాన్యం దొంగతనం -14 వేల ధాన్యం బస్తాలు చోరీ.! -చోరీపై నిగ్గు తేలేనా..? # కల్వకుర్తి లో ఘనంగా హోలీ సంబరాలు # బిజెపిలో చేరిన బీఆర్ఎస్ నాయకుడు చిర్రా శేఖర్ రెడ్డి # ఘనంగా జూలూరి రమేష్ బాబు పెళ్లిరోజు వేడుకలు. # రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, రమేశ్ బాబు # కల్వకుర్తి లో ఘనంగా లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం # బ్రాహ్మణులను సన్మానించిన జూలూరి రమేష్ బాబు శ్రీ మహాలక్ష్మి యాగకమిటి సభ్యులు # ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నీ 50 ఎకరాల భూమి అమ్మి ఉదండపూర్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వు.. -ఉదండాపూర్ కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో చెప్పిం # సామాజిక సేవలో వాసవి క్లబ్ లకు తిరుగులేదు : క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ # అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు సీఎం రేవంత్ రెడ్డి హామీ… # భక్తిశ్రద్ధలతో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ట మహోత్సవం # పిలిస్తే పలికే మల్లురవి కే నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇవ్వాలి : రాములు టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీ # సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం # అక్రమ ఇసుక అనుమతులను రద్దు చేయాలి - ఇసుక టిప్పర్ లను అడ్డుకున్న రైతులు # అంతర్జాతీయ స్థాయిలో వాసవి క్లబ్ సేవలు - వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరు రమేష్ బాబు # సామాజిక సేవలో యువత నడుం బిగించాలి

భక్తిశ్రద్ధలతో వాసవి మాత జయంతి మహోత్సవం

Date : 19 May 2024 12:40 AM Views : 35

కలం పవర్ న్యూస్ - ఆధ్యాత్మికం / కల్వకుర్తి : పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శనివారం వాసవి మాత జయంతి మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి జయంతిగా జరుపుకుంటారు. జయంతి మాసం సందర్భంగా వేకువజామున వాసవి మాత అభిషేకం అనంతరం గీతా పారాయణం హనుమాన్ చాలీసా పటణం అమ్మవారి పల్లకి సేవను నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ట్రస్ట్ చైర్మన్ జూలూరు రమేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. పల్లకి సేవ అనంతరం సామూహిక కుంకుమార్చన వాసవి మాత పారాయణ పఠనం జరిగింది. అనంతరం వాసవి మాత డోలాహరణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు ఉత్సవాలకు హాజరయ్యారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులందరికీ ఆలయ చైర్మన్ రమేష్ బాబు భోజన ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుల్లపల్లి శ్రీధర్, కోశాధికారి శివా జగదీశ్వర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గంప శ్రీనివాస్ వాసవి క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి అశోక్ ఆవోపా అధ్యక్షుడు సతీష్ గుప్తా తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు ఆర్యవైశ్యులు భక్తులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

Copyright © Kalam Power News 2024. All right Reserved.



Developed By :