కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : సమాజంలో నెలకొన్న రుగ్మతాలను రూపుమాపి సామాజిక సేవకు యువత నడుంబించాలని మూసాపేట ఎస్సై సుజాత అన్నారు మూసాపేట పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సుజాతను మూసాపేట గ్రామ యువజన సంఘం తరఫున మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న రుగ్మతలను రూపుమాపి సామాజిక సేవకు యువత నడుం బిగించాలని అన్నారు ఉందేకోడు కృష్ణయ్య, అధ్యక్షుడు మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడే విషయంలో యువత ముందుండి మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షుడు ఉందే కోడు కృష్ణయ్య, అధ్యక్షుడు ఎండి ముక్తార్, ప్రధాన కార్యదర్శి జి సతీష్ సాగర్, కోశాధికారి ఎండి ముక్తార్, ఎండి ఆరిఫ్, శ్రీనివాసులు వాల్మీకి, రాఘవేందర్, సాంస్కృతిక కార్యదర్శి ఎం డి అన్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు
Reporter
Kalam Power News