Tuesday, 21 April 2026 04:33:34 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

హజ్రత్ ఖాజా అబ్దుల్లా బిన్ సిద్దిఖ్ చీస్తి,యాబా దర్గా 52 వ ఉర్సు ఉత్సవాలు ఈనెల 27 నుంచి ప్రారంభం

Date : 25 December 2024 04:54 PM Views : 1401

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్ ప్రక్కన వెలిసిన హజ్రత్ ఖాజా అబ్దుల్లా బిన్ సిద్ధిఖీ చీస్తి మిర్జాయి యాబా దర్గా 52 వ ఉర్సు ఉత్సవాలు డిసెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్నాయని దర్గా సజ్జదా ముతవలి పీఠాధిపతి కిజర్ బిన్ హస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు,ఈ నెల 27 న గుసులే షరిఫ్ 28 న గంధోత్సవం (సందల్) సాయంత్రం 6:00 గంటలకు రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై గంజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి కరెంట్ ఆఫీస్ రోడ్డు మీదుగా మదిన తులూం రోడ్డు నుంచి పేద్ద ఎత్తున దర్గా వద్దకు చేరుకుంటుందని పేర్కొన్నారు,గంధం సమర్పించిన అనంతరం అన్నదానం ఉంటుందని దర్గా పీఠాధిపతి కిజర్ బిన్ హస్సేన్ పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి హాజరవుతారని తెలిపారు,29 న దీపారాధన 30న ఖత్మే ఖూరన్ కార్యక్రమలు జరుగుతాయి అని పేర్కొన్నారు,ఈ ఉర్సు ఉత్సవాలకు జడ్చర్ల నియోజకవర్గం నుండే కాకుండా హైదరాబాద్, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పేద్ద ఎత్తున తరలి రావాలని కోరారు, దర్గాలో తమ మొక్కులు చెల్లిస్తారు అని అన్నారు, దర్గాలో ఆవరణలో భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించి ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్గా పీఠాధిపతి కిజర్ బిన్ హస్సేన్ వెల్లడించారు,

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :