Tuesday, 21 April 2026 05:45:43 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు సహకారంతో ముందుకు వచ్చిన దాతలు

ప్రమాదవశాత్తు కాలిపోయిన గుడిసె స్థానంలో నూతనంగా గుడిసె ఏర్పాటు చేసి నిత్యఅవసర సరుకులను దాతల సహకారంతో అందజేసిన బీ ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు

Date : 27 October 2024 04:24 PM Views : 1037

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గద్వాల పట్టణంలో పిల్లిగుండ్ల కాలనీలో నివాసముంటున్న జమ్ములమ్మ గుడిసె గడిచిన మంగళవారం రోజు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గుడిసె పూర్తిగా కాలిపోవడం జరిగింది. బేడ బుడగ జంగాలకు సంబంధించిన జమ్ములమ్మ నిరుపేద కుటుంబం. జమ్ములమ్మ ప్రతిరోజు భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న జమ్ములమ్మకు 8 మంది సంతానం ఉన్నట్లు, ప్రస్తుతం ఆమెతో పాటు ముగ్గురు కూతుర్లతో కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. జమ్ములమ్మ ప్రతిరోజు మాదిరిగానే భిక్షాటన చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె నివాసం ఉంటున్న గుడిసె ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూర్తిగా కాలిపోవడం జరిగింది. గుడిసెలో ఉన్న వస్తువులతో సహా మొత్తం కాలిపోయి రోడ్డున పడడం జరిగింది. ఇట్టి సమాచరం బీ ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు తెలుసుకొని మానవతా దృక్పథంతో దాతలకు తెలపడంతో వారి సహాయ సహకారాలతో కాలిపోయిన గుడిసె స్థానంలో కొత్త గుడిసెను ఏర్పాటు చేసి నిత్య అవసర సరుకులు అందజేయడం జరిగింది. జమ్ములమ్మకు నూతన గుడిసె, నిత్యవసర సరుకులు సహాయం చేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బేడ బుడగ జంగాల కు సంబంధించిన జమ్ములమ్మ మరియు విరి కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా బీ ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ గతం నుంచి సమాజ సేవలో పాల్గొంటూ వస్తున్నానని దాతల సహాయ సహకారాలతో మానవతా దృక్పథా కోణంలో ఉన్న వాటికి అనేక కార్యక్రమాలు చేపట్టానని ముందు ముందు కూడా దాతల సహాయ సహకారాలతో సమాజ సేవలో ఉంటానని బీ ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు తెలిపారు. గతం నుంచి ప్రస్తుతం వరకు సహాయ సహకారాలు అందించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :