కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో ఈ నెల 26వ తేదిన మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి ఏటా అంగరంగ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ శివాంజనేయ స్వామి 29వ వార్షికోత్సవ గోడ పత్రిక మాజీ మంత్రివర్యులు, బీ అర్ ఎస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు డా,సి.లక్ష్మారెడ్డి చే విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల గ్రామ ముఖ్య నాయకులు మాజీ జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ కోడ్గల్ యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణిల్ చందర్,మాజీ మూడా డైరెక్టర్స్ శ్రీకాంత్,ఇతియాజ్, మాజీ ఎంపీపీ బరిగేల సుదర్శన్, మాజీ జడ్పీటీసీ శశిరేఖాబాలు, జగన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నారాయణ్ రెడ్డి, వీరా రెడ్డి, పట్నం బంగారు, భీమ్ రాజ్, నవీన్ చారి, లింగం గౌడ్, ఆంజనేయులు, దేవి రెడ్డి రాంరెడ్డి మాలే శ్రీనివాస్ గౌడ్, నరసింహ, భాస్కర్ చారి, అయ్యప్ప రెడ్డి, శేఖర్ గౌడ్, నరేష్, కే.శ్రీను, డి.శేఖర్, నాని తదితరులు పాల్గొన్నారు
Admin
Kalam Power News