కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జిల్లా కేంద్రంలోని తెరు మైదానం లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో గద్వాల్ శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అల్లంపూర్ శాసనసభ్యుడు విజయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, గట్టు తిమ్మప్ప, విజయ మెస్ నాగిరెడ్డి, నెమలి కంటి ధర్మానాయుడు, నెమలికంటి వేణు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
Kalam Power News