Tuesday, 21 April 2026 04:33:35 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

విశ్వకర్మలకు రుణాలు అందజేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రామచెంద్ర రెడ్డి డి కే స్నిగ్ధ రెడ్డి

Date : 06 October 2024 05:46 AM Views : 955

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశ్వకర్మ రుణాలు బ్యాంకర్లు లబ్దిదారులకు సంబందించిన పలు సమస్యలను పరిష్కరించాలని శని వారం కలెక్టర్ సంతోష్ కు జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డికె. స్నిగ్దా రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. లబ్ధిదారులకు బ్యాంకులు అందించిన ఖచ్చితమైన మార్గదర్శకాలు లేనందున లబ్ధిదారులకు పెద్దసమస్య గా మారిందన్నారు. ఉద్యమ్ సర్టిఫికెట్లు లబ్ధిదారులకు అందించినప్పటికీ బ్యాంకు అధికారులు వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. లబ్ధిదారులు ఎక్కువ ఉన్నందున శిక్షణ ట్రైనింగ్ సెంటర్లు పెంచాలని ,సెంటర్లు పెంచినట్లయితే శిక్షణ పొందేందుకు సులభంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న సెంటర్లలో హైజినిక్ సౌకర్యాలు నిర్వహించడం లేదని ,శిక్షణ కోసం ఉపయోగించే యంత్రాలు నాసిరకంగా ఉన్నాయని అన్నారు. ఈ పథకం కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నిధులతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కావున సెంటర్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటో లు పెట్టడం లేదన్నారు. శిక్షణ పూర్తీ అయినా తర్వాత ఎలాంటి ఎంక్వరి లేకుండా బ్యాంక్ అధికారులు లక్ష రూపాలయాలు ఇవ్వాలని కోరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోకన్వీనర్ రామాంజనేయులు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవా దాస్, బిజెపి సీనియర్ నాయకులు శ్యామ్ రావ్, డబ్బిలేటి నరసింహ ,మాన పాడు అధ్యక్షుడు మురళి క్రిష్ణ,నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :