కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు క్లాస్మేట్ క్లబ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు పెళ్లిరోజు సందర్భంగా మార్చాల జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలల క్లాస్ రూమ్ బోర్డ్స్ ఇవ్వడం జరిగింది మరియు ఇన్స్తీన్ జన్మదినం సందర్భంగా ఎనిమిది,తొమ్మిది,పది తరగతుల పిల్లలకు గణిత పరీక్ష నిర్వహించి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ చిదిరే శ్రీనివాసులు, క్లాస్మెట్ క్లబ్ అధ్యక్షులు బాదం రాఘవేందర్,వాసవి క్లబ్ కోశాధికారి దుగ్గి అశోక్ కుమార్, క్లాస్ మెంట్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ మాచిపెద్ది రవికుమార్ మరియు ప్రధానోపాధ్యాయులు, క్లాస్ మెంట్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటరమణ గారు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
Admin
Kalam Power News