కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు కొసం గద్వాల పట్టణంలోని 21 వార్డులో గురు వారం నాయకులు నాగిరెడ్డి ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు పథకం అమలు లో భాగంగా లబ్ది దారుల దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దరఖాస్తుదారులతో పాటు వాడ్ ఆఫీసర్లు సరళ కుమారి ప్రవీణ్ కుమార్ , పులిపాటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News