Wednesday, 04 March 2026 01:16:47 PM
# మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు

కల్వకుర్తి లో ఘనంగా హోలీ సంబరాలు

Date : 25 March 2024 05:58 PM Views : 988

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : రంగుల కేలి హోలీ పండుగ సంబరాలు సోమవారం కల్వకుర్తి పట్టణంతోపాటు మండలంలో ఘనంగా జరిగాయి. ఆర్యవైశ్య మహాసభ, వాసవి క్లబ్, ఆవోప ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. డీజే ఆటపాటలతో నృత్యాలు చేశారు. రంగులతో నిండిపోయారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జూలూరు రమేష్ బాబు నాగర్కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి చిగుల్లపల్లి శ్రీధర్, పొలిటికల్ డిస్టిక్ చైర్మన్ వాస శేఖర్, వాసవి క్లబ్ అధ్యక్షుడు చిదిరే శ్రీనివాస్, కోశాధికారి దుగ్గి అశోక్, అవోప అధ్యక్షుడు సతీష్ గుప్తా రైస్ మిల్లర్స్ సమన్వయకర్త కంది ప్రవీణ్ కొండూరు కృష్ణయ్య గందే రవి, జూలూరు సత్యనారాయణ, నీల లింగం, గోవింద శ్రీనివాస్, ప్రకాశ్, గోవింద్ క్రిష్ణయ్య తోపాటు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :