కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన భగవత్ సంతోష్ ను జిల్లా రైస్ మిల్లర్లు గురు వారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2023-24 సంబంధించిన బియ్యం డెలివరీలు వేగవంతం చేయగలరని కోరారు. లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావున మిల్లర్లు అందరూ త్వరగా బియ్యం ఎఫ్ సి ఐ కు డెలివరీలు చేయాలని జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షులు జూలూరి రమేష్ బాబు మిల్లర్లను కోరారు.
Admin
Kalam Power News