కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : నూతన వాల్మీకి దేవాలయ నిర్మాణం కొరకు ఏఐసిసి సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకై గద్వాల్ మండలం బసలచెరువు గ్రామం పెద్దలకు నూతనంగా ఏర్పడ్డ గద్వాల జిల్లా గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు రూ 10,016 గ్రామ పెద్దలకి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మేకల నరసింహులు కృష్ణ రాముడు భీసన్న మన్నె పరశురాముడు లక్ష్మీనారాయణ నరేష్ చిన్న పరశరాముడు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News