కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : రిసెప్షన్ వర్టికల్ నందు రాష్ట్ర స్థాయిలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానం వచ్చినందున తెలంగా రాష్ట్రా డీజీపి చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉమెన్ పిసి-3597 జయమ్మను గురు వారం జిల్లా ఎస్పీ డి జానకి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయనికి పిలిచి సన్మానించారు, ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జయమ్మాను ఆదర్శంగా తీసుకుని అన్ని వర్టికల్ నందు జిల్లా పేరును ప్రథమ స్థానంలో నిలపాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య మరియు ఎస్బి ఇన్స్పెక్టర్ శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Admin
Kalam Power News