కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటసారిగా జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించారు.
Admin
Kalam Power News