కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు ఐపీఎస్ చేతుల మీదుగా ఫోటోగ్రాఫర్లు ఎస్ఎస్ శేఖర్ ,పి వెంకట్ రాములు లకు ప్రశంస పత్రాలు అందజేశారు.
Admin
Kalam Power News