కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయం కల్వకుర్తిలో శుక్రవారం ఉదయం 10 గంటలకు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జూలూరి రమేష్ బాబు గారు హాజరయ్యారు. వాసవి క్లబ్ నూతన అధ్యక్షుడు బాదం రాఘవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ కల్మిచర్ల రమేష్, జోన్ చైర్మన్ చిదిరె శ్రీనివాసులు, నీల లింగం, గుగ్గిళ్ళ శంకర్ , ప్రధాన కార్యదర్శి నీల కోటీశ్వర్, కోశాధికారి మాచిపెద్ది రవికుమార్, వనిత క్లబ్ అధ్యక్షురాలు బాదం ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నీలా స్రవంతి, కోశాధికారి మాచిపెద్ది కల్పన, వాసవి క్లబ్ సభ్యులు చిగుళ్లపల్లి శ్రీధర్, కొండూరు కృష్ణయ్య, నారాయణరాజు, మాచిపెద్ది అశోక్, కల్వ ఆంజనేయులు, జూలూరు రవి, పోల ప్రవీణ్, జూలూరి ప్రకాష్, శివ్వ రాఘవేందర్, పాపిశెట్టి రవి, జూలూరి వీరేష్, జూలూరు విజయకుమార్, బాదం హరీష్,దాచేపల్లి తిరుపతయ్య,జూలూరి వినీల్ బాదం వెంకటేశ్వర్లు , వీరబొమ్ము శ్రీధర్,మరియు వనిత క్లబ్ సభ్యులు జూలూరి మౌనిక, నీల సునీత, దాచేపల్లి రోజా, మాచిపెద్ది లావణ్య, గంప శ్రీదేవి, చామల నిర్మల, శివ్వ పద్మ,వీరమల్ల శాంతి ,పూరి స్వప్న తదితరులు పాల్గొన్నారు
Admin
Kalam Power News