Tuesday, 21 April 2026 05:43:36 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

బిజెపిలో రెడ్ల పెత్తనం.. బీసిలపై డికే అరుణ చిన్నచూపు..బిసి నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్

Date : 05 April 2024 07:12 AM Views : 1388

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని నమ్ముకుని ఉన్న బీసీ నేతలను పార్టీ కోసం పని చేస్తే పట్టించుకోవడంలేదని బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షులు వాగుల్దాస్ నిరంజన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని పార్టీ కోసం పని చేస్తూ కష్టనష్టాలను అనుభవిస్తూ పార్టీలోనే కొనసాగుతూ ఉంటే.. బీ ఆర్ ఎస్ పార్టి లో ఉన్న నాయకులు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన పార్టీ కి చెందిన ముచ్చర్ల జనార్దన్ రెడ్డి తన అక్రమ వ్యాపారాలను కొనసాగించేందుకు అధికారం కోల్పోయిన పార్టీనీ వీడి కేంద్రంలో అధికారంలొకి వస్తె మళ్లీ పార్టీనీ అడ్డం పెట్టుకొని పనులు చక్కబెట్టుకునెందుకు పార్టీ మారి న వ్యక్తులకే డికే అరుణ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ నాయకుల మైన మమ్మల్ని అగౌర పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే పార్టీ మనుగడ దెబ్బ తింటుందని ఆయన ఆరోపించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వై వైరల్ కావడంతో బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ గౌడ్ గురు వారం ఇంటికి వెళ్లి అతనిని కలిశారు. అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మద్దతుగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నేతలను పార్టీలు పట్టించుకుని సరైన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. బడుగు బలహీన వర్గాల వారు పార్టీలు జెండాలు మోయడానికి ఫ్లెక్సీలు కట్టడానికి గుర్తుకొస్తారు. కానీ పదవులు ఇవ్వడానికే వెనకంజ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు బడుగు బలహీన వారు. బడుగు బలహీన వర్గాలకు వారి ఎదుగుదలకు ప్రోత్సహించాలని సూచించారు. ఫోటో : ముచ్చర్ల జనార్దన్ రెడ్డికి సంబంధించిన అక్రమ వెంచర్ వివరాల పత్రాలను చూపిస్తున్న నిరంజన్ గౌడ్

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :