కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు కోటి సీడ్ బాల్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కల్వకుర్తి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారి విద్యార్థులకు సీడ్ బాల్స్ ఆవశ్యకత తెలుపుతూ నో వాయిస్ స్కూల్ వారి సహకారంతో పదివేల సీడ్ బాల్స్ తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ కల్వ హరికృష్ణ, రీజియన్ చైర్మన్ జూలూరి సత్యనారాయణ ,జోన్ ఛైర్మెన్ కూన సంతోష్, వాసవి క్లబ్ ప్రెసిడెంటు చిదిరే శ్రీనివాసులు,జనరల్ సెక్రెటరీ కల్వ ఆంజనేయులు కోశాధికారి దుగ్గీ అశోక్ స్కూల్ యాజమాన్యం బృంగి వివేకానంద,పావని దేవి స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News