కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయము కల్వకుర్తి లో తొమ్మిది రోజులు పూజలందుకున్న గణపతి లడ్డు మొదటిది 20,116/- జూలూరి సత్యనారాయణ, రెండవ లడ్డు 16,116/- లకు గందే రవి, వినాయకుని కండువా 10,116/- శివ్వ జగదీశ్వర్ గారు వేలం పాటలో కైవసం చేసుకున్నారు.. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని దేవాలయ ట్రస్ట్ ఛైర్మన్ జూలూరి రమేష్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, అవొప, వాసవి క్లబ్,అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News