కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : కలం పవర్ ప్రతినిధి : రాష్ట్ర మంత్రి జూపల్లిని సన్మానించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఎక్సైజ్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించేందుకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు, యూత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News