Thursday, 17 September 2026 10:05:41 AM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

గెలిచినా ఓడిన 27 సంవత్సరాల నుంచి పాలమూరు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాను. - నా కొడుకు మిథున్ రెడ్డి కూడా ప్రజల్లోనే ఉంటాడు. జితేందర్ రెడ్డి

Date : 04 December 2023 08:36 PM Views : 501

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : గెలిచినా ఓడిన 27 సంవత్సరాల నుంచి పాలమూరు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాను. నా కొడుకు మిథున్ రెడ్డి కూడా ప్రజల్లోనే ఉంటాడు అని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఆముదాలపాడు జితేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నవంబర్ 30 న జరిగినా ఎన్నికల్లో నా కొడుకును పాలమూరుకు పరిచయం చేసిన సందర్భంగా ఆదరించి 20వేల ఓట్లు వేసిన ఓటర్లకి బిజెపికి ఓటు వేయించేందుకు కృషిచేసిన కార్యకర్తలకు నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో అందరూ గెలవాలని ప్రయత్నం చేస్తారు కానీ గెలిచేది ఒక్కరే అని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక మార్పు కోరుకున్నారన్నారు. తెలంగాణను పాలిస్తున్న టిఆర్ఎస్ మాకొద్దు, కెసిఆర్ ఇక నీకు సెలవు దొర మీ పాలన అంటూ ప్రజల నిర్ణయం తీసుకున్నారాన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఒకవేళ ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఏర్పడేది అని ప్రజల స్పష్టం చేశారు. అనివార్య కారణాలవల్ల బండి సంజయ్ ని తప్పించిన తర్వాత తెలంగాణలో క్రమక్రమంగా కాంగ్రెస్ చేతులకి వెళ్లిపోయిందన్నారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతున్నానని వారు మంచి పాలన కొనసాగించాలని కోరుకుంటున్నానన్నారు. కబ్జాలు ఇసుక దందాలు దౌర్జన్యాలు లేకుండా ప్రభుత్వం చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజు,జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణవర్ధన్ రెడ్డి,పి సత్యం, జిల్లా కోశాధికారి ఎస్ పాండురంగారెడ్డి, జిల్లా కార్యదర్శి బుచ్చిరెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి సురేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అచ్చిగట్ల అంజయ్య ,కౌన్సిలర్ రామాంజనేయులు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వేణమ్మ, ఉపాధ్యక్షురాలు యాదమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు జామ్ శ్రీనివాసులు, కే.సతీష్ కుమార్, మఠం మయూరి నాథ్, వెంకటయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: