కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : నాగర్ కర్నూల్ జిల్లా రైస్ మిల్లుల సంఘ అధ్యక్షులు జూలూరి రమేష్ బాబు జిల్లా రైస్ మిల్లుల సంఘ కోశాధికారి కొల్లాపూర్ రైస్ మిల్లుల సంఘ అధ్యక్షులు ఆకుతోట నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని రైస్ మిల్లర్ల శుక్రవారం రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన నివాసంలో కలుసుకొని పుష్పగుచ్చన్నిచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ రైస్ మిల్లర్ల సంఘ సభ్యులు సాయిరాజ్ వజ్ర లింగం, శేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు
Admin
Kalam Power News