కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆదివారం హైదరాబాదులోని ఎమ్మెల్యే స్వగృహంలో పలువురు నాయకులు సన్మానం చేశారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో పాటు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ లను నాగర్ కర్నూల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జులురు రమేష్ బాబు లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు కల్మిచర్ల రమేష్, కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి శివ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News